బంగారం లాంటి రజతం రాజ రత్నం తో కలిసి ధూళి లో కలిసిన వేళ , ఆశ దురాశ గా మారితే పతనం తప్పదేమో ,
రామలింగడు లింగం మింగుతే ,గాలి బొగ్గునే భోజనం చేస్తే , చిన్న చిన్న చిరుతిళ్ళు తింటూ ఎదిగిన చిరు నాయకుల స్వప్నమే నేటి భారతం , కాదు కాదు విశాల ప్రపంచం
ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ,
కాని న్యాయనిదే విజయం అని మొలకెత్తే ఆశ
No comments:
Post a Comment